BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 16 February 2026, 09:44 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సాంబశివ ఆలయానికి రూ.20 లక్షలు మంజూరు

తెలంగాణ
16 Feb, 2026 - 09:44 AM
381 వీక్షణలు
బుగ్గారం సాంబశివ ఆలయానికి రూ.20 లక్షలు మంజూరు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: బుగ్గారం, (గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్) మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుగ్గారం మండల కేంద్రంలోని చారిత్రక సాంబశివ ఆలయాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మండప నిర్మాణానికి నిధులు: ఆలయ ప్రాంగణంలో నూతన కళ్యాణ మండప నిర్మాణం కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అభివృద్ధిపై హామీ: బుగ్గారం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు: ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాధినేని రాజేందర్, ఆలయ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు.     #Buggaaram #SambasivaTemple #TempleDevelopment #AdluriLaxmanKumar #TelanganaNews #CivicDevelopment Follow us on Website Facebook Instagram YouTube