BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 April 2026, 07:57 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
05 Apr, 2026 - 07:57 PM
113 వీక్షణలు

బిషప్ రాజారావును  కలిసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విజయవాడ: 

ఈస్టర్ పండుగ ను పురస్కరించుకొని విజయవాడ నగరంలో పలువురు క్రైస్తవ మత పెద్దలను విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్( చిన్ని) ఆదివారం కలిసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. 

పడమట లోని నిర్మల కాన్వెంట్ పక్కన ఉన్న ఆర్.సి.యం చర్చ్ బిషప్ హౌస్ లో బిషప్ తెలగతోటి రాజారావు ను ఎంపీ కేశినేని చిన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు ప్రజా శ్రేయస్సు కోసం ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు మువ్వల ప్రసాద్, క్రిస్టియన్ సెల్ ప్రతినిధులు ఇత్తడి విక్టర్ చార్లెస్  చాట్ల రాజశేఖర్, నాయకులు నరసింహ చౌదరి తదితరులు పాల్గొన్నారు.