BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 April 2026, 02:11 pm
Posted by : కూనురు మధు

​స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలి

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
13 Apr, 2026 - 02:11 PM
124 వీక్షణలు

​స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలి 

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని వివిధ కంపెనీలు, పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగ కల్పనలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్  కార్యాలయం వద్ద నిరసన తెలిపి, వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ​మండల పరిధిలోని పరిశ్రమలలో కనీసం 70 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకే కేటాయించాలి అని. పరిశ్రమలు నెలకొల్పడానికి భూములిచ్చిన రైతుల బిడ్డలు, చదువుకున్న యువత నేడు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాలు బయటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తూ స్థానికులను విస్మరించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంఆర్ఓ  సానుకూలంగా స్పందించారు. ఈ సమస్య తీవ్రతను, యువత డిమాండ్లను వెంటనే జిల్లా కలెక్టర్ కు దృష్టికి తీసుకెళ్లి, తగిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో యాట చంద్రశేఖర్ ముదిరాజ్ , బెల్లి నరేష్, భరత్, సాయి కృష్ణ మరియు ఇతర యువమోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.