BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 15 May 2026, 03:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్వయంగా రంగంలోకి దిగిన దీదీ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:34 PM
146 వీక్షణలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ హింస, విధ్వంస ఘటనలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో వాదనలు వినిపించేందుకు మాజీ సీఎం మమతా బెనర్జీ స్వయంగా కలకత్తా హైకోర్టులో రంగంలోకి దిగారు. రాజకీయంగా సున్నితమైన ఈ వ్యవహారంలో న్యాయపరంగా తన వాదనలను ప్రత్యక్షంగా వినిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ నేతలు ఎన్నికల తర్వాత హింస, దాడులు జరిగాయని ఆరోపిస్తూ పలు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయగా, ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర రాజకీయ వేడి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ స్వయంగా కోర్టులో హాజరుకావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.