BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 29 April 2026, 09:32 pm
Posted by : కూనురు మధు

​శ్రీ బాలనరసింహ స్వామి కల్యాణ మహోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ

తెలంగాణ
/ నల్గొండ
29 Apr, 2026 - 09:32 PM
154 వీక్షణలు

​శ్రీ బాలనరసింహ స్వామి కల్యాణ మహోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణ NTODAY NEWS చిట్యాల 

చిట్యాల పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బాలనరసింహ స్వామి వారి దేవస్థానంలో మే 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం ఆవిష్కరించారు ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ  స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు. వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని, దేవస్థాన కమిటీ సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ​ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉమ్మడి వెంకటేశ్వర్లుతో పాటు ధర్మకర్తలు  ​బెల్దే నర్మద

​బూడిద లింగస్వామి​అమ నగంటి నరేష్

​కల్లూరి నర్సిరెడ్డి

​ఆగు వెంకన్న

​పాల భవాని రమేష్

​రేముడాల శ్రీశైలం

​జిట్ట సైదులు

​గంగారం చంద్రకళ గణేష్ మరియు ఇతర ముఖ్య నేతలు, భక్తులు పాల్గొన్నారు.