BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 31 March 2026, 01:27 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శ్రీ సీత సమేత శ్రీ కోదండరామ స్వామి వారి నూతన మూల విగ్రహా ప్రతిష్ఠ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Mar, 2026 - 01:27 PM
195 వీక్షణలు

 శ్రీ సీత సమేత శ్రీ కోదండరామ స్వామి వారి నూతన మూల విగ్రహా ప్రతిష్ఠ మరియు పూజ కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు మండల టీడీపీ నాయకులు 

మంగళవారం నాడు పుంగనూరు మండలం, ఏటవాకిలి పంచాయతీ, పత్తెమగారి పల్లి టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి మరియు గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ సీత సమేత శ్రీ కోదండరామ స్వామి వారి నూతన మూల విగ్రహా ప్రతిష్ఠ మరియు పూజ కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి, పుంగనూరు మండల జనసేన అధ్యక్షడు విరూపాక్షి, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, చిత్తూరు జిల్లా APYSS అధ్యక్షడు సుబ్రమణ్యం, జనసేన మండల ఉపాధ్యక్షుడు సుబ్రమణ్యం, టీడీపీ పుంగనూరు మండల కో క్లస్టర్ ఇంచార్జి హరి, పుంగనూరు మండల కూటమి నాయకులు మహేంద్ర రాయల్, నందు, కృష్ణ బాబు, రాంబాబు, ఆనంద, గంగాధర్, మహేష్ రాయల్, మరియు గ్రామస్తుల పాల్గొన్నారు.,