BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 07:26 pm
Posted by : కూనురు మధు

శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
04 Apr, 2026 - 07:26 PM
415 వీక్షణలు

శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో పెద్దకాపర్తి గ్రామంలోని అతి పురాతనమైన శ్రీశ్రీశ్రీ ఉమామహేశ్వర దేవాలయం నూతన కమిటీ నీ శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో అర్చకులు ఏలేశ్వరం అమరేష్, గౌరవ అధ్యక్షులుగా రవీందర్ గుప్తా,  అధ్యక్షులుగా నారాయణ మధుసూదన్ గుప్తా, ఉపాధ్యక్షులుగా చింతకింది తిరుమలయ్య, ఏర్పుల మల్లేశ్వరి, మరి తిరుమల్ రెడ్డి 

కార్యదర్శిగా నీలకంఠం నరేష్ ,  కోశాధికారిగా నారాయణ రమేష్ డైరెక్టర్లు గా ఏర్పు లక్ష్మమ్మ, పొట్లపల్లి వెంకటేశం, గుజ్జరీయాదగిరి, కుర్రు సత్తయ్య, ఏదుల లక్ష్మి ,మోర రాములు, గుండబోయిన నరసింహ ,ఏర్పుల శ్రీలత, చింతకింది లింగయ్య ,  సత్తయ్య, తోటకూరి మారయ్య , కుర్రు ఈదయ్య, ఈరటి యాదయ్య, తొలిసూరి అంజయ్య, ఊట్కూరి నరసింహ ,నల్లవెల్లి బుచ్చమ్మ, ఏర్పుల లక్ష్మమ్మ లో ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన ఆలయాన్ని అభివృద్ధి దిశగా పనిచేస్తామని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు..