BREAKING
కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
Date of Publish : 24 July 2026, 03:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శ్రీనివాస ఎంక్లేవ్‌కు సిమెంట్ రోడ్డు.. ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్‌కు అపార్ట్మెంట్ వాసుల కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 03:55 PM
44 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా, చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని శ్రీనివాస ఎంక్లేవ్‌కు ప్రధాన రహదారి నుంచి అపార్ట్మెంట్ వరకు సిమెంట్ రోడ్డు మంజూరు చేసి, వేగంగా నిర్మాణం పూర్తి చేయించిన ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్‌కు అపార్ట్మెంట్ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందిస్తూ అభివృద్ధి పనులను వేగంగా అమలు చేస్తున్న ఎమ్మెల్యే సేవలను వారు అభినందించారు.

చింతలపూడి అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.