BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 10:48 am
Posted by : కూనురు మధు

శ్రీరామనవమి ఉత్సవాలకు ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆహ్వానం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
25 Mar, 2026 - 10:48 AM
329 వీక్షణలు

శ్రీరామనవమి ఉత్సవాలకు ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆహ్వానం 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలకు నకిరేకల్ నియోజకవర్గ  శాసనసభ్యులు వేముల వీరేశం  మున్సిపల్ ప్రముఖులు  ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు , స్థానిక శివాలయం నూతనంగా నిర్మించిన ఆలయ గోపురాన్ని ప్రారంభించాల్సిందిగా ఎమ్మెల్యే కోరగా, వారు సానుకూలంగా స్పందించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావడానికి ఎమ్మెల్యే వేముల వీరేశం తన అంగీకారాన్ని తెలియజేశారు. చిట్యాల గ్రామ ప్రజానీకం అందరూ అత్యధిక సంఖ్యలో హాజరై, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి పునీతులు కావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శివాలయ చైర్మన్ రంగా వెంకటేశ్వర్లు  పందిరి రమేష్ ,  దౌలతాబాద్ వాసు దేవ శర్మ , పందిరి శ్రీనివాసులు, జడల చిన్న మల్లయ్య యాదవ్, పాటి మాధవరెడ్డి, మారగొని ఆంజనేయులు, వనమా వెంకటేశ్వర్లు, బూర్గు కృష్ణయ్య, మెట్టు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.