BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 04:08 pm
Posted by : NTODAY NEWS

SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
06 Jun, 2026 - 04:08 PM
147 వీక్షణలు

తహసీల్దార్‌కు వినతిపత్రం

SIR మ్యాపింగ్ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి, నాలుగో వార్డు ప్రజలకు మరియు మైనార్టీ వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ మైనార్టీ నాయకులు యాకూబ్ పాషా, జామా మజీద్ మౌజన్ అబ్దుల్ సత్తార్ శనివారం నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాముకు నాలుగో వార్డ్ఆఫీసులోవినతిపత్రం అందజేశారు.

వారి వినతిపై వెంటనే స్పందించిన కౌన్సిలర్ మెరుగు రాము,మరిపెడ తహసీల్దార్‌కువినతిపత్రంసమర్పించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SIR మ్యాపింగ్ ప్రక్రియలో ప్రజల ఓటు హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.నాలుగో వార్డుకుచెందినBLOలనుపిలిపించి,వారి ద్వారా SIR మ్యాపింగ్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌నుకోరినట్లుతెలిపారు.ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, రామగిరి సత్యనారాయణ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.