BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 03 March 2026, 05:10 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత

తెలంగాణ
03 Mar, 2026 - 05:10 AM
199 వీక్షణలు
చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున చంద్రగ్రహణం సందర్భంగా ఈ రోజు ఉదయం గం. 6.00ల నుండి ఆలయ ద్వారాలు మూసివేయబడ్డాయి. ముఖ్య వివరాలు చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6.00 గంటల నుంచి ఆలయం మూసివేత. రాత్రి 7.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ, పూజాదికార్యక్రమాలు నిర్వహణ. రాత్రి 9.00 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులు. మహామంగళహారతుల అనంతరం రాత్రి 9.00 గంటల నుండి 10.00 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించబడుతుంది. ఇదే రోజు ఉదయం 3.00 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజలు, మహామంగళహారతులు నిర్వహించబడినాయి. ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు మాత్రమే భక్తులకు అలంకార దర్శనం కల్పించబడింది. గ్రహణం నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయాలు, సాక్షిగణపతి, హాఠకేశ్వరం – ఫాలధార పంచధార, శిఖరేశ్వరం తదితర ఉపాలయాల ద్వారాలు కూడా మూసివేయబడ్డాయి. అలాగే ఈ రోజు అన్నప్రసాదవితరణ నిలిపివేయబడింది. (కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు) శ్రీశైల దేవస్థానం ద్వారా జారీ #Srisailam #LunarEclipse #TempleUpdate #DevotionalNews #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube