BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 29 April 2026, 08:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు పర్యాటక శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 08:41 AM
142 వీక్షణలు

తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులకు పర్యాటక శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు  పునరావాసంలో భాగంగా ఉపాధి అవకాశాలు కల్పించింది. పర్యాటక శాఖలో ‘గిరిదర్శక్ గైడ్స్’గా వారికి ఉద్యోగాలు ఇచ్చింది. ప్రత్యేక నిఘా బ్యూరో మరియు పర్యాటక శాఖ సంయుక్తంగా వారికి ఒక నెలపాటు ప్రత్యేక శిక్షణ నిర్వహించాయి.

శిక్షణ పూర్తిచేసుకున్న ఈ అభ్యర్థులు తాజాగా విధుల్లో చేరారు. వీరు భద్రాచలం, ములుగు జిల్లాల్లో పర్యాటక ప్రాంతాల్లో గైడ్లుగా సేవలు అందించనున్నారు. పర్యాటకులకు ప్రాంతీయ చరిత్ర, ప్రకృతి విశేషాలు వివరించే బాధ్యతలు వీరికి అప్పగించబడ్డాయి.

ఇదిలా ఉండగా, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నగదు సహాయం, పునరావాస సదుపాయాలు కూడా అందిస్తున్నట్లు సమాచారం. ఈ చర్యల ద్వారా ప్రధాన ప్రవాహంలోకి వారిని తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.