BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 24 March 2026, 01:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 01:52 PM
200 వీక్షణలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త – నారా లోకేష్ వెల్లడి

ఆంధ్రప్రదేశ్ సహా తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త అందింది. నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. లక్షలాది మంది ఆధారపడే గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్ సేవలు ఇకపై యథావిధిగా కొనసాగనున్నాయని తెలిపారు.

దశాబ్దాలుగా పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్న గ్రామీణ అభివృద్ధి ట్రస్ట్ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. పేదల ఇళ్లలో అభివృద్ధి, నిరుపేద పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందిస్తూ సంస్థ చేస్తున్న సేవలను వివరించినట్లు చెప్పారు.

ఇటీవల ఎదురైన అడ్డంకులు తొలగిపోయాయని, విదేశీ నిధుల నియంత్రణ చట్టం ప్రకారం ట్రస్ట్‌కు పునరుద్ధరణ మంజూరైనట్లు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే ట్రస్ట్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న మాంచో ఫెర్రర్‌కు అభినందనలు తెలియజేశారు.

 ఈ నిర్ణయంతో లక్షలాది పేద కుటుంబాలు, విద్యార్థులు, లబ్ధిదారులు ఉపశమనం పొందనున్నారు.