BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 25 April 2026, 07:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు నియోజకవర్గంలో సాగర్ నీళ్ల పథకానికి పూడిక తీసే పనులను ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Apr, 2026 - 07:40 AM
153 వీక్షణలు

తిరువూరు నియోజకవర్గంలో సాగర్ నీళ్ల పథకానికి పూడిక తీసే పనులను ప్రారంభించిన కొలికపూడి శ్రీనివాసరావు

ఎన్టీఆర్ జిల్లా:

తిరువూరు నియోజకవర్గం గానుగపాడు గ్రామంలో సాగర్ నీళ్లు పంట పొలాలకు అందించే విప్లవ వాగు సప్లై ఛానల్  కాలువ పూడిక తీసేందుకు మరియు మరమ్మత్తులు పనులను శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "తిరువూరు నియోజకవర్గంలో రైతులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదని, ముందస్తుగానే పనులను ప్రారంభించామని త్వరలోనే పూర్తి చేస్తామని" తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి యువ నాయకుడు కొత్తపల్లి వెంకట్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కోట జమలయ్య, టిడిపి సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, టిడిపి రైతు సంఘం అధ్యక్షులు ముక్కర కోటిరెడ్డి, కొత్తపల్లి వెంకటరత్నం, కొత్తపల్లి సత్యం, సీనియర్ నాయకులు నంద, కోట రాజశేఖర్, పుల్లారెడ్డి, నాగేశ్వరావు, షేక్ సైదా, వెంపాటి వెంకటేశ్వరరావు, కొత్తూరు రాము, షేక్ సుభాని, రైతులు, సంబంధిత అధికారులు  పాల్గొన్నారు.