BREAKING
thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Date of Publish : 24 August 2026, 07:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తమిళనాడు: మహిళా ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవులు..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 07:03 PM
59 వీక్షణలు

తమిళనాడు: మహిళా ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవులు.. సీఎం విజయ్ కీలక నిర్ణయం

తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డకు ప్రస్తుతం అమలులో ఉన్న 12 వారాల ప్రసూతి సెలవులను ఏడాది రోజులకు పెంచుతూ ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మొదటి, రెండో సంతానంతో పాటు మూడో బిడ్డకు కూడా 365 రోజుల పాటు పూర్తి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు పొందనున్నారు.

రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.4కు పడిపోయిన నేపథ్యంలో కుటుంబాల పెంపకాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా ఉద్యోగుల సంక్షేమం, శిశు సంరక్షణకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.