BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 January 2026, 09:21 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆకతాయిల ఆటలకు ఇక చెల్లు

తెలంగాణ
06 Jan, 2026 - 09:21 AM
203 వీక్షణలు

ఆకతాయిల ఆటలకు ఇక చెల్లు

NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు డ్రోన్ కెమెరాలతో పోలీసుల ప్రత్యేక నిఘా పుంగనూరును ప్రశాంతంగా ఉంచేందుకు కఠిన చర్యలు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, మదనపల్లె డీఎస్పీ మహేంద్ర సూచనలతో పుంగనూరులో ప్రత్యేక పోలీస్ నిఘా చేపట్టారు. పట్టణంలోని పాఠశాలలు, కళాశాలలు విడిచే సమయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మాదకద్రవ్యాల విక్రయాలు, ఆకతాయిల వేధింపులు (ఈవ్ టీజింగ్), గొడవలు వంటి ఘటనలు జరగకుండా విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఇకపై ఉపేక్షించబోమని సీఐ సుబ్బారాయుడు స్పష్టం చేశారు. Follow us on Website Facebook Instagram YouTube