BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 February 2026, 08:41 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

గ్రామదేవతల దీవెనలే దేశాభివృద్ధికి పునాది

తెలంగాణ
20 Feb, 2026 - 08:41 PM
231 వీక్షణలు
[caption id="attachment_6524" align="alignnone" width="640"] పాత ముచ్చుమర్రిలో శ్రీ చౌదేశ్వరీ దేవికి తొలి పూజ చేస్తున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి దంపతులు[/caption] గ్రామదేవతల దీవెనలే దేశాభివృద్ధికి పునాది పాత ముచ్చుమర్రిలో నూతన ఆలయాల ప్రతిష్ట – ఎంపీ డా. బైరెడ్డి శబరి NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున గ్రామదేవతల ఆశీస్సులే దేశాభివృద్ధికి బలమైన పునాది అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టిడిపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ Byreddy Shabari పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం, పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామంలో బైరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ చౌదేశ్వరీదేవీ, శ్రీ మశమ్మ, శ్రీ గంగమ్మ అమ్మవార్ల ఆలయాలు మరియు విగ్రహాల ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. వేద పండితులు తెలకపల్లి రఘురామ శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. [caption id="attachment_6522" align="alignnone" width="640"] పాత ముచ్చుమర్రిలో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ట సందర్బంగా హోమం, శాంతి పూజలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు[/caption] ఈ కార్యక్రమంలో ఎంపీ డా. బైరెడ్డి శబరి, ఆమె భర్త డా. శివచరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బైరెడ్డి భారతమ్మ, బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బైరెడ్డి శ్రీలత, బైరెడ్డి అనూషా రెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బైరెడ్డి శబరి మాట్లాడుతూ, తమ గ్రామం ముచ్చుమర్రి ప్రజలతో పాటు నంద్యాల జిల్లా ప్రజలు, రాష్ట్ర ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలోని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రధానమంత్రి Narendra Modi నాయకత్వంలోని దేశ ప్రజలందరికీ గ్రామదేవతల ఆశీస్సులు ఉండాలని ప్రార్థించామని తెలిపారు. #Nandyal #ByreddyShabari #TemplePratishta #AndhraPradesh #TDP #SpiritualNews Follow us on Website Facebook Instagram YouTube