BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 January 2026, 07:54 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నిరంతర అన్నదానం విజయవంతంగా ముగింపు

తెలంగాణ
08 Jan, 2026 - 07:54 AM
269 వీక్షణలు

పుంగనూరులో నిరంతర అన్నదానం విజయవంతంగా ముగింపు

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాముల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం సుమారు 41 రోజులపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఈ సందర్భంగా గురుస్వామి సుబ్బన్న స్వామి మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్షా కాలంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. నిత్యం వందలాది స్వాములు, భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని చెప్పారు. భక్తులు మరియు ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి, గురుస్వామి గోవిందు, సుబ్రి, పిచ్చండి, అభినయ రెడ్డి, హరి, రవి అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube