BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 January 2026, 05:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ

తెలంగాణ
10 Jan, 2026 - 05:53 AM
401 వీక్షణలు

లోత్తునూర్ గ్రామ పంచాయతీలో ఘనంగా ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ గొల్లపల్లి మండల పరిధిలోని లోత్తునూర్ గ్రామ పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పథకం విశేషాలు మహిళల గౌరవం, సాధికారతను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులే కాకుండా, 18 ఏళ్లు నిండిన అర్హులైన అన్ని మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ మాట్లాడుతూ, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి అర్హురాలికి ఈ పథక ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఒరగంటి మల్లేశం, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి, అలాగే పెద్ద సంఖ్యలో గ్రామ మహిళలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube