BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 January 2026, 01:59 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మేడారం జాతరకు గవర్నర్‌కు ఆహ్వానం

తెలంగాణ
23 Jan, 2026 - 01:59 AM
265 వీక్షణలు
మేడారం జాతరకు గవర్నర్‌కు ఆహ్వానం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్ హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆహ్వానించారు. శుక్రవారం లోక్ భవన్‌లో గవర్నర్‌ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేడారం జాతర విశిష్టతను వివరించి, ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం జాతర జ్ఞాపికను బహూకరించారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహా జాతరకు గవర్నర్ హాజరు కావడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుందని మంత్రి తెలిపారు. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లపై కూడా చర్చించారు. #MedaramJathara #SammakkaSarakka #TribalFestival #TelanganaCulture #GovernorInvitation #SocialWelfareMinister #HyderabadNews #FolkTraditions Follow us on Website Facebook Instagram YouTube