BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 21 December 2025, 09:43 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఏలూరు జీజీహెచ్‌లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం

తెలంగాణ
21 Dec, 2025 - 09:43 AM
264 వీక్షణలు

ఏలూరు జీజీహెచ్‌లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం

NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్. దేశవ్యాప్తంగా జరుగుతున్న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం లో భాగంగా ఏలూరు జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఫ్యామిలీ ప్లానింగ్ డా ఆనంద్ కుమార్ మరియు వారి సిబ్బంది పర్యవేక్షణ లో పోలియో బూత్ ఏర్పాటు చెయ్యడం జరిగినది.. ఈ కార్యక్రమంలో DCHS డా పాల్ సతీష్ , GGH సూపరింటెండెంట్ డా సమాధానరాజు , ఇంచార్జి సూపరింటెండెంట్ డా.అచ్యుతారావు , రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు కమిటీ సభ్యులు అజయ్ బాబు బూత్ ను ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేసినారు మరియు మానవతా సభ్యులు కూడా పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఆదివారం 110 మంది పిల్లలకు పోలియో చుక్కలు వెయ్యడం జరిగింది.. ఈ కార్యక్రమం 22nd, 23rd రోజులలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లో జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలు అందరు మీ పిల్లలకు ( 0----5 ఇయర్స్) పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారి నుండి రక్షించుకోమని డా ఆనంద్ కుమార్ తెలియజేశారు..   Follow us on Website Facebook Instagram YouTube