BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 02 October 2024, 07:47 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సత్యం, శాంతి మరియు అహింస తన ఆయుధాలుగా భారత దేశానికి స్వేచ్చా స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి నేడు - మొద్దు లచ్చిరెడ్డి

తెలంగాణ
02 Oct, 2024 - 07:47 AM
387 వీక్షణలు
ఎల్బీనగర్ అక్టోబర్ 2 NToday న్యూస్ ప్రతినిధి. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ ఫేస్ 1 .లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకలలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సంబరాలు నిర్వహించుకుంటామని. మహోన్నత స్వాతంత్ర్య సమర యోధుడు, అహింస శాంతియుత పోరాటాల ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి. సందర్భంగా ఆ మహనీయునికి మనస్సుమంజలి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు, చేనేత మోర్చా కన్వీనర్ రఘురాం నేత, సాయిబాబా గుడి ఆలయ చైర్మన్ పర్వత్ రెడ్డి, కాలనీ జనరల్ సెక్రెటరీ సాయిరాం, ట్రెజరర్ నరేష్, నాగరాజ్ శర్మ,నాయకులు కామేష్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.