BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 06:11 pm
Posted by : V శ్రీనివాస్

నస్పూర్‌లో వృద్ధురాలి ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Mar, 2026 - 06:11 PM
123 వీక్షణలు

నస్పూర్‌లో వృద్ధురాలి ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 26, 27 డివిజన్లలో నివసిస్తున్న సుబ్బమ్మ (80) అనే వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితమే చోటుచేసుకున్నప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికుల సమాచారం ప్రకారం, మృతురాలు ఐదు రోజుల క్రితం వరకు సమీపంలోని హోటల్‌లో పనిచేస్తూ కనిపించింది. అయితే, ఆమె నివాసం నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వ్యక్తం చేసిన కార్పొరేటర్ రవి మరియు కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రశాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో, కొన్ని రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.