BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 08:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల నాగేశ్వరరావు మాతృమూర్తి అక్కమ్మ కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:48 PM
379 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం: తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల నాగేశ్వరరావు మాతృమూర్తి అక్కమ్మ (84) బుధవారం వయోభారం కారణంగా కన్నుమూశారు.

అక్కమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చే వ్యక్తిగా ఆమెకు మంచి గుర్తింపు ఉందని స్థానికులు తెలిపారు.

అక్కమ్మ పార్థివదేహాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు వెదురు వెంకటరెడ్డి, ఇనుపనూరి శంకరరావు, సంగెపు దేవసహాయం, వడ్డే బోయిన శ్రీను, తోట శివ, షిరిడీ సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు.

తిరువూరు మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదాసు ఈ విషయం తెలుసుకుని వేల్పుల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అక్కమ్మ అంత్యక్రియలు గురువారం ఉదయం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.