BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 31 March 2026, 04:17 pm
Posted by : సిర మహేష్

వెల్లంకి గ్రామంలో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
31 Mar, 2026 - 04:17 PM
302 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామం 8వ వార్డులో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యను గుర్తించి స్థానిక మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి చొరవ తీసుకున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన నూతన కరెంటు పోల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను మెరుగుపరిచారు. దీంతో గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి సత్తిరెడ్డి, 11వ వార్డు సభ్యులు గంజి భాస్కర్, తాటి భిక్షపతి, గంజి నర్సింహ, బొల్ల రామ్ నారాయణ, కర్రే రమేష్, రుద్ర వెంకటేష్, గోధుమల సోమప్ప, తాటి ఉపేందర్, మహేందర్, ప్రదీప్, రాజు, ఐటిపాముల శివ గణేష్, దేవరకొండ ఉపేందర్ చారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు తిమ్మాపురం మహేందర్ రెడ్డి మరియు వేముల వీరేశం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.