BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 April 2026, 01:24 pm
Posted by : కూనురు మధు

వెంకటాపురంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
10 Apr, 2026 - 01:24 PM
474 వీక్షణలు

వెంకటాపురంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వెంకటాపురం (ఆరవ వార్డు) గ్రామ రైతులకు ఊరటనిస్తూ, నకిరేకల్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో  నూతన వడ్లు కొనుగోలు కేంద్రాన్ని వెంకటాపురం గ్రామానికి మంజూరు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చిట్యాల పట్టణ లో ఉన్న  మార్కెట్ కి తరలించేవారు అని ,ఈ  నూతన కొనుగోలు కేంద్ర ద్వారా రైతులు తమ గ్రామంలోని సులువుగా పంట నమ్ముకోవచ్చని తెలియజేశారు రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. అంతేకాకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖ ద్వారా అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మెన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు,, కౌన్సెలర్లు కోనేటి ఎల్లయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.