BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 March 2026, 01:32 pm
Posted by : V శ్రీనివాస్

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్

తెలంగాణ
/ మంచిర్యాల / జన్నారం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
25 Mar, 2026 - 01:32 PM
132 వీక్షణలు

 విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్

జన్నారం: కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు బీట్ ఆఫీసర్ లవన్ కుమార్, డీఆర్ఓ కుమారస్వామిలపై ఎఫ్డీఓ రామ్మోహన్ బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. అటవీ దొంగలకు సహకరించినా లేదా విధుల్లో అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని హెచ్చరించిన ఆయన, అడవుల సంరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు