BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 12 May 2026, 07:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వన్ కేస్ - వన్ డేటాను ప్రకటించిన సీజేఐ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 07:49 PM
147 వీక్షణలు

 ‘వన్ కేస్ - వన్ డేటా’ను ప్రకటించిన సీజేఐ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘వన్ కేస్ - వన్ డేటా’ (One Case - One Data) పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులు, జిల్లా కోర్టులు, తాలూకా కోర్టుల కేసుల డేటా మొత్తం ఒకే డిజిటల్ వ్యవస్థ కింద అందుబాటులోకి రానుంది. దీంతో కేసుల సమాచారం వేగంగా, పారదర్శకంగా అందుబాటులో ఉండే అవకాశం ఏర్పడనుంది.

అలాగే, న్యాయపరమైన సందేహాలు, సలహాల కోసం ‘సు సహాయ్’ (Su Sahay) అనే ఏఐ చాట్‌బాట్‌ను కూడా సీజేఐ పరిచయం చేశారు. ఈ చాట్‌బాట్ ద్వారా సాధారణ ప్రజలకు న్యాయ సమాచారాన్ని సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.