BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 12 January 2026, 08:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు

తెలంగాణ
12 Jan, 2026 - 08:28 AM
291 వీక్షణలు

వివేకానంద జయంతి వేడుకలు: జగిత్యాలలో ఘనంగా నివాళులు

వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసిన దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని 49వ వార్డులో ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహానికి జిల్లా తొలి జడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని పేర్కొంటూ, యువత దేశ నిర్మాణంలో చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాల్గొన్న ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, ఎలామాద్రి కిషోర్, గాజుల శ్రీనివాస్, పెండెం గంగాధర్, గంగిపెల్లి వేణు మాధవ్, భారత్, ప్రశాంత్, కావేటి నవీన్, మధుకర్, అనురాధ, కవిత పాల్గొన్నారు. అలాగే విగ్రహ నిర్మాత లక్ష్మీ నారాయణ భార్య గోదావరి హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. #SwamiVivekananda #VivekanandaJayanti #NationalYouthDay #Jagtial #YouthInspiration #BRSParty #TelanganaNews #LocalNews Follow us on Website Facebook Instagram YouTube