BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 15 May 2026, 03:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యూపీలో ప్రకృతి విపత్తు బీభత్సం.. 111కి చేరిన మృతుల సంఖ్య

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:49 PM
144 వీక్షణలు

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం వీచిన భారీ గాలిదుమారం, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రాన్ని వణికించాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మృతుల సంఖ్య 111కి చేరగా.. 72 మంది గాయపడ్డారు.

ఈ ప్రకృతి విపత్తు ధాటికి 227 ఇళ్లు కూలిపోగా.. 170 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది.

26 జిల్లాల్లో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. బాధిత కుటుంబాలకు 24 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.