BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 11 June 2026, 06:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

41 ఏళ్ల వయసులోనూ పెళ్లి కాలేదని పోలీసులను ఆశ్రయించిన మహిళ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jun, 2026 - 06:04 AM
174 వీక్షణలు

ఉత్తరప్రదేశ్ – ప్రయాగ్‌రాజ్:

ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని మనాపూర్ గ్రామానికి చెందిన మాధురి పటేల్ (41) తనకు పెళ్లి చేయడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

మాధురి తెలిపిన వివరాల ప్రకారం, ఆమెకు పెళ్లి చేసుకోవాలనేది ఆకాంక్ష ఉన్నప్పటికీ, పెళ్లి ఖర్చులు భరించాల్సి రావడం వలన కుటుంబం సంబంధాలను నిరసిస్తున్నది. గత 20 ఏళ్లుగా తనకు ఎలాంటి ఆర్థిక సహాయం లేకుండా ఒంటరిగా జీవిస్తున్నానని, తాజాగా పెళ్లి విషయం ప్రస్తావించినప్పుడు కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని పేర్కొంది.

ఈ ఫిర్యాదుపై స్థానిక పోలీసులు ఇరువర్గాలనూ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. అధికారులు ప్రకారం, ఇంకా ఎలాంటి కేసు నమోదు కాలేదు, వాస్తవాలను నిర్ధారించేందుకు విచారణ కొనసాగుతోందని తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది, మహిళకు మద్దతుగా సోషల్ మీడియాలో వివిధ ప్రతిక్రియలు వస్తున్నాయి.