BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 April 2026, 07:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

90 ఏళ్ల బామ్మ కేసు.. 2046 వాయిదా నిర్ణయం సవరణ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 07:33 PM
144 వీక్షణలు

90 ఏళ్ల బామ్మ కేసు.. 2046 వాయిదా నిర్ణయం సవరణ

బాంబే హైకోర్టులో 90 ఏళ్ల వృద్ధురాలు దాఖలు చేసిన పరువు నష్టం కేసు ఇటీవల చర్చనీయాంశంగా మారింది.

తనను ‘డిఫాల్టర్’గా పిలిచినందుకు హౌసింగ్ కమిటీ సభ్యులపై ఆమె కేసు వేసింది. ఈ కేసులో కమిటీ సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు అంగీకరించినప్పటికీ, వృద్ధురాలు దానిని స్వీకరించలేదు.

దీంతో ‘అహంకార పోరాటాల’ కారణంగా కోర్టు సమయం వృథా అవుతోందని వ్యాఖ్యానిస్తూ, తొలుత విచారణను 2046 సంవత్సరానికి వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించింది.

అయితే తాజా పరిణామంలో కోర్టు ఆ నిర్ణయాన్ని సవరించి, కేసు విచారణను జులై నెలకు వాయిదా వేసింది.