BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 22 June 2026, 10:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆధార్ ఈమెయిల్ అప్డేట్ చేస్తున్నారా? ఇక ఉచితం!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:50 PM
105 వీక్షణలు

ఆధార్ వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) శుభవార్త తెలిపింది. ఆధార్‌కు అనుసంధానమైన ఈమెయిల్ ఐడీని ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.

ఇప్పటివరకు ఈమెయిల్ అప్డేట్ కోసం రూ.75 ఫీజు చెల్లించాల్సి ఉండేది. అయితే జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఛార్జీని పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది.

ఈ సౌకర్యం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్డేట్లకు మాత్రమే వర్తిస్తుంది.

 ఆధార్‌తో ఈమెయిల్ లింక్ చేసి ఉంటే ముఖ్యమైన సమాచారం, నోటిఫికేషన్లు, అప్డేట్లు నేరుగా పొందవచ్చు.

ఆధార్ వివరాలను తాజాగా ఉంచుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.