BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 27 May 2026, 04:24 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాటర్ కూలర్ విరాళం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 04:24 PM
147 వీక్షణలు

 ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు  ప్రయాణికుల సౌకర్యార్థం వాటర్ కూలర్ ను విరాళంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కె.బాలసుబ్రమణ్యం మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు అమరావతి సురేష్, మరియు సంకల్పశక్తి ఫౌండర్ వేణుగోపాల్, జూటూరు సురేష్ వీరి సంయుక్త ఆధ్వర్యంలో వాటర్ కూలర్ విరాళంగా ఇవ్వడం జరిగినది.

ఈ వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి  ఈ వాటర్ కూలర్ ఉపయోగపడుతుంది. ఈ వాటర్ కూలర్ ప్రయాణికులకు మరియు ఆర్టీసీ సిబ్బందికి ,డ్రైవర్లకు ,కండక్టర్లకు ఎంతో ఉపయోగమని డిపో మేనేజర్ దినేష్ గారు తెలియజేశారు.

ఈ వాటర్ కూలర్ విరాళంగా అందజేసిన కె.బాలసుబ్రమణ్యం గారు ,అమరావతి సురేష్, జూటూరు సురేష్, జూటూరు వేణుగోపాల్ ,వీరిని ప్రత్యేకంగా డిపో మేనేజర్ దినేష్ గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి డిపో మేనేజర్ దినేష్ ,ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు ,కండక్టర్లు ,ప్రయాణికులు పాల్గొన్నారు.