BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 16 May 2026, 02:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 02:01 PM
179 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం – వినియోగదారుల ఆందోళన

ఏలూరు జిల్లా చింతలపూడిలోని గాయత్రి గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు భారీగా బారులు తీరారు. గత పది రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏజెన్సీ సరఫరా వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తమవుతోంది.

తాజాగా చింతలపూడి మండల హోటల్ యాజమాన్య సంఘం ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించనుంది. గ్యాస్ సరఫరా అంతరాయం వల్ల హోటల్ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వారు పేర్కొంటున్నారు.

ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిలిండర్ల కోసం క్యూలో నిలబడిన వినియోగదారులకు కనీస తాగునీటి వసతి కూడా లేకపోవడం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోంది.

రెండోసారి గ్యాస్ బుక్ చేసుకునే వారికి కేవైసీ తప్పనిసరి అంటూ ఏజెన్సీ సిబ్బంది చెబుతుండటంతో వినియోగదారులు అదనపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరా వ్యవస్థను సజావుగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.