BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 09:48 am
Posted by : కూనురు మధు

ఏపూర్ జెడ్ పి హెచ్ ఎస్ లో మతసామరస్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
17 Mar, 2026 - 09:48 AM
181 వీక్షణలు

ఏపూర్ జెడ్.పి.హెచ్.ఎస్ లో మతసామరస్యం

చిట్యాల మండల పరిధిలోని ఏపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మతసామరస్యం వెల్లివిరిసింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులకు తోటి ఉపాధ్యాయ బృందం అండగా నిలిచింది. పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీమతి కైసర్ సబిహ మరియు హిందీ ఉపాధ్యాయులు MD వాహిద్ నిష్టతో ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్నారు. వీరి దీక్షా విరమణ (ఇఫ్తార్) కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు 

 బండ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి స్వయంగా ఉపాధ్యాయులకు ఇఫ్తార్ సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సహచర ఉపాధ్యాయులు బుచ్చి రెడ్డి, గోపాల్ రెడ్డి, చంద్రారెడ్డి, నర్సయ్య, లీలావతి, మరియు వెంకన్న తదితరులు పాల్గొన్నారు