BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 09:15 am
Posted by : రాఘవేంద్ర

అక్రమ నిర్మాణాలను తొలగించాలని పిర్యాదు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
17 Mar, 2026 - 09:15 AM
124 వీక్షణలు

అక్రమ నిర్మాణాలను తొలగించాలని డీసీకు బీజేపీ పిర్యాదు 

బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో నిర్మిస్తున్న సెట్ బ్యాక్, పార్క్ లో నిర్మిస్తున్న అక్రమ చర్చ్ లను  తొలగించాలని దుండిగల్ బిజెపి నాయకులు డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ కు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ గతంలో  కేవలం షామియానా మాత్రమే వేసుకొని కార్యక్రమం చేసుకోవాలని ,ఎలాంటి కట్టడాలు( చర్చ్) నిర్మాణాలు చేపట్టకూడదని  కోర్ట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.కావున అక్రమ నిర్మాణాలను తొలగించాలని  వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో దుండిగల్ బిజెపి అధ్యక్షుడు పిసరీ కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు