BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 01 May 2026, 07:30 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 07:30 AM
136 వీక్షణలు

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద

అమెరికా నుంచి భారతదేశానికి ఒక శుభవార్త అందింది. దొంగిలించబడి విదేశాలకు తరలించిన పురాతన కళాఖండాలను తిరిగి అప్పగించే ప్రక్రియలో భాగంగా, అమెరికా 657 అమూల్యమైన కళాఖండాలను భారతదేశంకు తిరిగి అందజేయనున్నట్లు ప్రకటించింది.

సుమారు 1.4 మిలియన్ డాలర్ల (దాదాపు ₹132.8 కోట్లు) విలువైన ఈ కళాఖండాలను అక్రమ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లపై సాగిన దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ చర్య రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాయబారి రాజలక్ష్మి ఈ కళాఖండాలను స్వాగతిస్తూ, ఈ నిర్ణయం భారత సాంస్కృతిక సంపదను తిరిగి పొందడంలో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.