BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 05:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంబేద్కర్ ఫోటో సాక్షిగా మహిళా కోర్టు పీపీ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:45 PM
150 వీక్షణలు

బెంగుళూరులో అవినీతి నిరోధక అధికారుల వలలో మహిళా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చిక్కుకున్నారు. బెంగుళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న సవిత నవీన్ పాటిల్ ఓ కేసుకు సంబంధించి రూ.5 వేల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన లోకాయుక్త అధికారులు పక్కా ప్రణాళికతో నిర్వహించిన దాడిలో ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును దాచిపెట్టిన వెంటనే అధికారులు తనిఖీలు నిర్వహించి సాక్ష్యాలతో సహా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఆమె కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో కింద కూర్చునే సమయంలోనే అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడం. సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలకు ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ చిత్రపటం సాక్షిగా లంచం వ్యవహారం బయటపడటంపై పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం కేసు నమోదు చేసిన లోకాయుక్త అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారే అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.