BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 02:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అన్నామలై – రజినీకాంత్ కలసి కొత్త పార్టీ? ‘మక్కల్ మడై’ లో ఆసక్తికర పరిణామాలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 02:41 PM
112 వీక్షణలు

తమిళనాడు: తమిళనాడు రాజకీయ వేదికలు రోజురోజుకి చలించుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై రజినీకాంత్ తో కలిసి రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారంటూ వర్గాలు చర్చిస్తున్నాయి.

రజినీకాంత్ ఇప్పటికే సామాజిక వేదికగా ‘మక్కల్ మడై’ ని ఏర్పాటు చేశారు. ఈ వేదిక మహిళలు, పిల్లలు, వెనకబడిన వర్గాల సమస్యలను ప్రభుత్వానికి వినిపించడానికి పనిచేయాలని లక్ష్యంగా ఉంది. అయితే, అప్పట్లో ఇది రాజకీయ పార్టీ కాదని ప్రకటించారు.

తాజాగా ఈ వేదికను రాజకీయ పార్టీగా మార్చి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రజినీకాంత్ – అన్నామలై కలిసే అవకాశాలు ఉన్నాయని తమిళనాడు మీడియా చర్చిస్తోంది. రజినీకాంత్ భార్య లత ఇప్పటికే ‘మక్కల్ మడై’ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముందడుగు వేస్తామని ప్రకటించారు.

వీరిద్దరూ ఈ పార్టీని ఏర్పాటు చేసినా, ఎన్నికల్లో బీజేపీ కూటమి తరపుననే పోటీ చేయనున్నారని వర్గాలు చెబుతున్నాయి. అయితే, విజయ్ ఒక్కసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు ఎలా మారతాయో ఇంకా స్పష్టత లేదు.

రాజకీయ వర్గాలు ఈ సంయుక్త ప్రయత్నం తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊపుని తీసుకురానుందో అని పరిశీలిస్తున్నాయి. ప్రజల్లో కూడా ఈ వార్త ఆసక్తికరంగా మారింది.