BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 March 2026, 10:53 am
Posted by : V శ్రీనివాస్

బిజెపి నేత రఘునాథ్ గృహ నిర్బంధం

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Mar, 2026 - 10:53 AM
142 వీక్షణలు

బిజెపి నేత రఘునాథ్ గృహ నిర్బంధం

మంచిర్యాల: ఆరు గ్యారంటీలు అమలు చేయాలని కోరుతూ బిజెపి ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాలలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బిజెపి నేత రఘునాథ్ ను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.

​సోమవారం ఉదయం ఆయన నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండగా, పోలీసులు ఆయన నివాసానికి చేరుకుని బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

​ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ప్రజల పక్షాన బిజెపి పోరాటం కొనసాగుతుందని, గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు