BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 April 2025, 09:20 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

విజయవాడలో తగలబడ్డ బస్సు

తెలంగాణ
17 Apr, 2025 - 09:20 PM
258 వీక్షణలు
విజయవాడలో తగలబడ్డ బస్సు విజయవాడ కృష్ణలంకలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అగ్నికి ఆహుతి అయింది. బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వివరాలు కి వెళితే విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు అగ్నికి ఆహుతి అయింది. బస్సులోని గ్యాస్ లీకేజ్ అవ్వడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పి వేశారు. కాగా బారి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Follow us on Website Facebook Instagram YouTube