BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 19 June 2026, 06:57 pm
Posted by : కూనురు మధు

చికిత్స పొందుతూ అస్సాం వాసి మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
19 Jun, 2026 - 06:57 PM
109 వీక్షణలు

నల్గొండ జిల్లా ​చిట్యాల  మండల పరిధిలోని పిట్టంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అస్సాం రాష్ట్రానికి చెందిన చెరబహదూర్ (47) అనే వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం  అస్సాం రాష్ట్రం నాగోల్ జిల్లాకు చెందిన చెరబహదూర్ పిట్టంపల్లిలోని శ్రీ పైప్స్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీలో కూలీగా పని చేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. ఈ నెల 14న సాయంత్రం వెలిమినేడుకు కూరగాయల కోసం వెళ్లిన ఆయన, తిరిగి రాత్రి 10:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తుండగా సెవెంటీ కం కంపెనీ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు.;​ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చెరబహదూర్‌ను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం (తేదీ 18.06.2026) సాయంత్రం ఆయన మృతి చెందాడు. మృతుడి తమ్ముడు అంబహదూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు