BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 May 2026, 05:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నంపేటలో ఘనంగా మహానాడు.. క్లస్టర్-1 తొలి రోజు కార్యక్రమం విజయవంతం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 May, 2026 - 05:51 PM
684 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో క్లస్టర్-1 ఆధ్వర్యంలో అత్తులూరి శ్రీనివాస రావు ఇంటి వద్ద నిర్వహించిన మొదటి రోజు మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్కా సీతారత్నం పాల్గొన్నారు.అలాగే నూజివీడు ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, నూజివీడు నియోజకవర్గ ప్రోగ్రాం కమిటీ సభ్యులు తేనేటి కిరణ్ బాబు, నూజివీడు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు అచ్యుత్, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్, తెలుగు యువత నాయకుడు బొంతు సతీష్, క్లస్టర్-1 అధ్యక్షుడు దిలీప్ కుమార్‌తో పాటు పలువురు టీడీపీ, తెలుగు యువత నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.