BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 May 2026, 09:17 am
Posted by : కూనురు మధు

చిట్యాలలో రమాబాయి అంబేద్కర్ వర్ధంతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
28 May, 2026 - 09:17 AM
200 వీక్షణలు

నల్గొండ జిల్లా ముత్యాల పట్టణ కేంద్రంలోని కనకదుర్గ సెంటర్‌లో రమాబాయి అంబేద్కర్ 91వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రుద్రవరం లింగస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ​ఈ సందర్భంగా డాక్టర్ రుద్రవరం లింగస్వామి మాట్లాడుతూ... ఆధునిక భారతదేశ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితంలో, ఆయన సాధించిన ప్రతి విజయంలో భార్య రమాబాయి ప్రోత్సాహం, త్యాగం ఎంతో ఉన్నతమైనవని కొనియాడారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి, ఆమె చరిత్రను ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ​ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, సీనియర్ నాయకులు చికిలమెట్ల అశోక్, కన్నెబోయిన మహలింగం, గోషిక వెంకటేష్, నార్కట్‌పల్లి మాజీ మండల అధ్యక్షులు కొరివి శంకర్, మహిళా నాయకురాలు దుడ్డు భాగ్యమ్మ, దామరాజు నాగరాజు, పిల్లి రవి మరియు పలువురు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.