BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 February 2026, 09:03 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు

తెలంగాణ
27 Feb, 2026 - 09:03 AM
249 వీక్షణలు
నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన చిట్యాల విద్యార్థులు NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని వనిపాకల, ఎలికట్టే గ్రామాలకు చెందిన నలుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS)కు ఎంపికయ్యారు. గత సంవత్సరం నవంబర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పరీక్షలో వారు ప్రతిభ కనబరిచి ఈ అవకాశాన్ని సాధించారు. ఎంపికైన విద్యార్థులు: ఎలికట్టే గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులు – పి. హారిక, ఎస్. కావ్యశ్రీ వనిపాకల గ్రామం జడ్పీ పాఠశాల 8వ తరగతి విద్యార్థులు – పి. సంజన, ఎం. సిరి ఈ స్కాలర్‌షిప్ కింద విద్యార్థులకు ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ సందర్భంగా వనిపాకల ప్రధానోపాధ్యాయులు శ్రీనయ్య చారి, ఎలికట్టే ప్రధానోపాధ్యాయులు నరసింహ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. #Chityala #NalgondaDistrict #NMMS #NationalMeritScholarship #StudentAchievement #EducationNews Follow us on Website Facebook Instagram YouTube