BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 05 June 2026, 06:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దేశంలో రూ.1.1 లక్షల కోట్ల అనాథ ఆస్తులు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 06:04 PM
243 వీక్షణలు

దేశంలో యజమానుల జాడ లేకుండా ఉన్న ఆర్థిక ఆస్తుల విలువ 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.1.1 లక్షల కోట్లకు చేరినట్లు సమాచారం. ఇందులో సుమారు రూ.83 వేల కోట్లు బ్యాంకు డిపాజిట్లు కాగా, మిగిలిన మొత్తం బీమా పాలసీలు, ఈక్విటీ పెట్టుబడులు తదితర రూపాల్లో ఉంది.

అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అనాథ ఆస్తుల సమస్యలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. పాత బ్యాంకు ఖాతాల్లో నామినీ వివరాలు లేకపోవడం, చేతిరాత రికార్డుల కారణంగా కేవైసీ సమాచారం సరిపోలకపోవడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

దీంతో అసలు లబ్ధిదారులు, వారసులు తమకు చెందాల్సిన నిధులను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిపుణులు ఖాతాదారులు నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, కేవైసీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని సూచిస్తున్నారు.