BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 March 2026, 09:01 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వైభవంగా డిప్యూటీ సీఎం కుమారుడి వివాహం

తెలంగాణ
05 Mar, 2026 - 09:01 AM
276 వీక్షణలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహం వైభవంగా NTODAY NEWS: హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకలు గురువారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు రాష్ట్ర రాజకీయ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు మహేష్ కుమార్ గౌడ్ కలిసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో వారు కొద్దిసేపు ముచ్చటించారు. ఈ వేడుకకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు ఆహ్వానితులు హాజరై నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు. #Hyderabad #BhattiVikramarka #SuryaVikramaditya #RevanthReddy #LaxmanKumar #MaheshKumarGoud #TelanganaPolitics #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube