BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 22 June 2026, 10:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఢిల్లీలో లోకేష్‌తో బీకే పార్థసారథి భేటీ... జాతీయ వేదికపై ఏపీ అంశాలపై చర్చ!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:40 PM
118 వీక్షణలు

న్యూఢిల్లీ:

ఢిల్లీలో జాతీయ రాజకీయాల సందడి నెలకొన్న వేళ, రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్‌, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను హిందూపురం పార్లమెంట్ సభ్యుడు బీకే పార్థసారథి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, విద్యా సంస్కరణలు, ఐటీ రంగ విస్తరణ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

జాతీయ వేదికపై రాష్ట్ర ప్రయోజనాల సాధనకు సంబంధించిన పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ భేటీ ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.