BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 05 June 2025, 05:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఏలూరు నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

తెలంగాణ
05 Jun, 2025 - 05:33 AM
396 వీక్షణలు
ఏలూరు నగరాన్ని పచ్చదనంతో హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పిలుపునిచ్చారు. పర్యావరణం-పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం పోణంగి డంపింగ్ యార్డ్ కాంపౌండ్ లోపల రోడ్డుకు పక్కగా ఉన్న ప్రాంతంలో అడవిల (ఫారెస్ట్) తయారు చేసే విధంగా మొక్కలు నాటారు, అనంతరం టిట్కో ఇల్లు ప్రాంతంలో రోడ్డు పక్కనే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు అన్నారు. ఏలూరు నగరంలో 10 వేలు మొక్కలు నాటడానికి మేయర్ సారధ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రణాళికలు సిద్ధం చేశారు అన్నారు. మొక్కలు ఉండడం వలన ఆక్సిజన్ వ్యాప్తి చెందుతుందన్నారు మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ.శాసనసభ్యులు బడేటి చంటి ఆదేశాలతో కార్పొరేషన్ పరిధిలో 10 వేల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 5 వేల డ్వాక్రా గ్రూపులు ఒక్కొక్క మొక్కనాటి వాటి పరిరక్షణ వారే చూసుకునే విధంగా మెప్మా వారి ద్వారా చర్యలు తీసుకున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు ఈడ చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్,మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, స్థానిక కార్పొరేటర్ దారపు అనూష తేజ,ఇంచార్జ్ కమిషనర్ జి.చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి,ఎం.ఈ ఈ.సురేంద్రబాబు.పలువురు కార్పొరేటర్లు పాల్గొని మొక్కలు నాటారు. Follow us on Website Facebook Instagram YouTube